అసహనానికి విజయ్ దేవరకొండ
ఏదో సామెత చెప్పినట్టు లైగర్ మూవీతో విజయ్ దేవరకొండకు శని పట్టింది. ఆ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైగర్ దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)….










