ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్
ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది…..










