భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్
భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్ ను జొప్పించి ప్రభుత్వం గూఢచర్యం చేసిందని , పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి తనపై కూడా గూఢచర్యానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు…..










