`ఆర్‌ఆర్‌ఆర్` సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్…
ఆర్‌ఆర్‌ఆర్` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్. క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ రావడం పట్ల రైటర్ విజయేంద్రప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే….










