విశాఖ ఐటీకి కొత్త జోష్.. 2 వేల మందితో టీసీఎస్ తొలి అడుగు..
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రుషికొండ సమీపంలోని ఐటీ హిల్-3లో ఉన్న మిలీనియం టవర్స్‌లో కంపెనీ తన….










