Latest Posts

సూపర్ స్టార్ కృష్ణ……నటశేఖరుడు అస్తమించాడు

నటశేఖరుడు అస్తమించాడు. ఇండియన్ కౌబాయ్ రెక్కల గుర్రంపై నింగికేగారు. ఒక నటశిఖరం మృత్యువు మబ్బులో కనుమరుగైపోయింది. సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. మృత్యువుతో పోరాడి ఓడి ఇక సెలవన్నారు.గుంటూరు జిల్లా తెనాలి వద్ద గల కుగ్రామం బుర్రిపాలెంలో కృష్ణ మే….

అమెరికా రాయబారి డోనాల్డ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆకాశాన్ని తాకేలా ఉండే మంచుకొండలు. కళ్ళు మిరమిట్లు గొలిపే తులిప్ పుష్పాలు.. చర్మానికి మరింత యవ్వనాన్ని తీసుకొచ్చే కుంకుమపువ్వు.. ఎరుపును తమలో పూర్తిగా నిక్షిప్తం చేసుకునే ఆపిల్ పండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ వర్ణన పదాలకు సరిపోదు. అటువంటి కాశ్మీర్లో….

AP

ప్రధానితో భేటీ తరువాత పవన్ రాజకీయ వ్యూహం స్పష్టమైన మార్పు

పవన్ రాజకీయ వ్యూహం మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు ఒక ,చాన్సివ్వాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీకి తానే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారు. జనసేన మాదిరిగా వైసీపీని ఎదుర్కొవడంలో టీడీపీ ఫెయిలైందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీని గట్టిగా ఎదుర్కొంటామని.. అన్నిచోట్ల అభ్యర్థులను….

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. అనసవర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు. క్యాలెండర్….

సీఐడీ సిరీస్ మళ్లీ స్టార్ట్

సీఐడీ… క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో బుల్లితెరపై ఓ సంచలనం దాదాపు 21 ఏళ్లపాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీలో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరియల్‏కు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు….