రవితేజ RT76 టైటిల్ గ్లింప్స్ విడుదల: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ – ఫన్నీ వాయిస్ ఓవర్ వైరల్
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం RT76 యొక్క టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆషికా….










