బంగ్లాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా. ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 186 పరుగులకు ఆలౌట్….










