నేడే ఐపీఎల్ ప్రారంభం…తొలి మ్యాచ్ GT vs CSK…
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్….










