రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్..
అనంతపురం జిల్లా,రాయదుర్గం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్ రాయదుర్గంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రారంభం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఊడేగోళం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు”….










