గురువారం ఉదయం 10 గంటలకు ఉరవకొండ డిపో మేనేజర్ హంపన్న తో కలిసి డిపో లోపల బయట దోమల నివారణ కొరకై ప్రజల ప్రయాణికుల శ్రేయస్సు దుశ్యా అభ్యర్థి ద్రావణాన్ని మలేరియా వర్కర్ల చేత ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్ గారి ఆదేశాల మేరకు పిచికారి చేయించారు డిపో పరిధిలోని సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా డిపో పరిసరాలలో పనికిరాని పడవేసిన తొట్లో డబ్బాలు టైర్లు కొబ్బరి చిప్పలు మొదలకు వాటిలో నీరు చేరి దోమల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి అలాంటి వాటిని గురువారం నాడుకోదండరా మి రెడ్డి సిబ్బందితో తొలగించారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడేడ్రె డేపాటించి దోమకాట ప్రమాదానకి గురికాకుండా దానివల్ల వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు బోదకాలు వంటి వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలాగున తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిపో లోపల నిధులతో సిమెంట్ రోడ్డు వేయించడంతోపాటు డిపో పరిధిలోని సిబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా మంత్రి పయ్యావుల కేశవ్ సత్వర చర్యలు గైకొనే లాగున తమకు ఆదేశాలు ఇచ్చారన్నారు ఇందులో భాగంగా వారానికి రెండుసార్లు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ని డిపోకి పంపించి చెత్తాచెదారాన్ని క్రమం తప్పకుండా తరలించే ఏర్పాట్లు చేస్తామని కోదండరామిరెడ్డి తెలియజేశారు అలాగే బస్టాండ్ బయట ఉన్న మురికి కాలువను డిపో మేనేజర్ తో కలిసి ఆయన పరిశీలించి సిబ్బందితో మురికి కాలువను వెంటనే శుభ్రం చేయిస్తామన్నారు ఈ మురికి కాలువలో చెత్తాచెదారం వేయకుండా మురికి నీరు ఎప్పుడు పారే లాగానా తాము చూస్తామన్నారు పనికిరాని వాడని వస్తువులను డిపో పరిధిలో పరిసరాలలో ఉంచకుండా షెడ్డు గోడౌను స్టోర్ రూమ్లలో ఉంచుకోవాలని కోదండరాం రెడ్డి డిపో మేనేజర్ కు సూచించారు
మంత్రి పయ్యావుల ఆదేశాలతో ఉరవకొండ ఆర్టీసీ డిపోలో దోమల నివారణ చర్యలు…
