ముదిగుబ్బలో ఘనంగా అంబేద్కర్ జయంతి: అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఓబీసీ మోర్చా
శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఓబీసీ మోర్చా అద్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తర్వాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో …..










