శ్రీకాకుళం – తిరుపతి మధ్య నేరుగా రైలు సర్వీస్: ‘హమ్ సఫర్’ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా, హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా మొదటి రెగ్యులర్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రైలును ప్రారంభించారు…..










