జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: పల్లెపల్లి ‘ప్రగతి పండుగ’లో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ధ్వజం!
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• జగన్ పాలనలో విధ్వంసం జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీ.సీ. జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో….










