తాడిమర్రిలో తప్పని ఎండ తిప్పలు: బస్సు షెల్టర్ లేక ప్రయాణికుల అరిగోస!
తాడిమర్రి (yes9tv)తాడిమరి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ నిర్మాణంపై ప్రయాణికుల ఆవేదన తాడిమరి మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా బస్సు షెల్టర్ నిర్మించాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు పలుమార్లు అధికారులను విన్నవించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి….










