Latest Posts

ఉరవకొండలో ఉత్తమ విద్యార్థులకు యూటీఎఫ్ (UTF) ఘన సన్మానం: మెమొంటోలు, నగదు బహుమతుల అందజేత

యూటీఎఫ్ ఉరవకొండ జోన్ ఆధ్వర్యంలో ఉరవకొండ తాలూకా అనగా వజ్రకరూరు విడపనకల్లు ఉరవకొండ మూడు మండలాల ప్రభుత్వ పాఠశాలలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 575 మార్కుల పైగా 2026 మార్చిలో జరిగిన పరీక్ష ఫలితాలలో వచ్చిన వారందరికీ మండలంలో ప్రతమ ద్వితీయ తృతీయ స్థానాల విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేసి తాలూకా స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో 9 మందికి ఒక్కొక్కరికి మెమొంటో ఒక చిన్న బహుమతి దానితోపాటు ఒక 1000/-రూపాయలు నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది.

Posted Under AP
Editor