అమరావతి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2026 క్రీడలకు రిజిస్ట్రేషన్ చేసుకోండి..

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న

అమరావతి ఛాంపియన్షిప్ ట్రోఫీ
2026 కు సంబంధించి

ఆలూరు కాన్స్టియెన్సీ లెవెల్ లో
అండర్ 17 బాలురు మరియు బాలికలకు

అండర్ 23
పురుషులు మరియు
మహిళలకు

కింద తెలిపిన క్రీడలలో ఈనెల 28. 7.2026 న అండర్ 17 బాలికలు , అండర్ 23 మహిళలకు, 29-07-2026 అండర్ 17 బాలురకు ,23 పురుషులకు
ఆలూరు BOYS HIGH SCHOOL 2 మైదానంలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు, దీనికి సంబంధించి క్రీడాకారులు ఈనెల 26.07.2026 తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడల్లో పాల్గొనగలరని ఆలూరు కాన్స్టెన్సీ
అమరావతి ఛాంపియన్షిప్ 2026 కోఆర్డినేటర్
వీరేష్ గారు తెలిపారు.

ఆలూరు కాన్స్టెన్సీ లెవల్లో నిర్వహించే క్రీడలు

1. ఆర్చరీ
2. అథ్లెటిక్స్
3. బ్యాట్మెంటన్
4. బాక్సింగ్
5. బాస్కెట్బాల్
6. చెస్
7. హాకీ
8. కబడ్డీ
9. ఖో ఖో
10. వెయిట్ లిఫ్టింగ్
11. వాలీబాల్
12. యోగ

వివరాలకు:
9885544033

సి, వీరేష్

( అమరావతి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2026, ఆలూరు కాన్స్టెన్సీ కోఆర్డినేటర్ )

Posted Under AP
Editor