కంబదూరులో విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన….
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. కంబదూరులో విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో కొనసాగుతున్న విద్యుత్ అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదు రోజులుగా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో గురువారం కంబదూరు విద్యుత్ సబ్‌స్టేషన్….










