మోటార్లకు మీటర్లు… బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..
తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకే ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ, బీఆర్ఎస్‌కు సంచలన సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించినా,….










