గాండ్లవారిపల్లిలో పోలీస్ గ్రామసభ: మైనర్ డ్రైవింగ్, పోక్సో చట్టాలపై సీఐ శివరాముడు అవగాహన
ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లి గ్రామంలో సీఐ శివరాముడు గ్రామసభ నిర్వహించి మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, మహిళలపై జరిగే నేరాలు మరియు పోక్సో కేసులపై గ్రామస్థులకు అవగాహన కల్పించడమైనది.










