ముదిగుబ్బలో ‘పరిటాల శ్రీరామ్’ సూచనలతో ముమ్మరంగా ఓటర్ల సర్వే (SIR).. ప్రతి ఇంటికీ వెళ్లిన టీడీపీ శ్రేణులు!
ముదిగుబ్బ yes9TV ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు *శ్రీ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ గ్రామంలో 59 & 61 బూత్ లో SIR కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. . భారత ఎన్నికల సంఘం చేపట్టిన….










