ఎండిన చేలు.. కురిసిన కరువు తుపాను: పంటల బీమాతోనే ‘అన్నదాత’కు భరోసా!

కర్నూలు జిల్లాలో వర్షాలు లేక రైతులు వేసిన పంటలకు తేమ లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి కూటమి ప్రభుత్వాన్ని పంటలు బీమా పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు రైతుకు ధైర్యం ఎక్కువ కానీ ఇలా నష్టపోతే ఆ రైతు ధైర్యం కోల్పోతాడు మళ్ళీ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తే రైతు ధైర్యంగా వ్యవసాయం చేస్తాడు లేకపోతే రైతుకు కన్నీళ్లు కన్నీళ్లు అన్నంలా తినాల్సి వస్తుంది ఎందుకంటే వెంటనే కూటమి ప్రభుత్వం పంటలు బీమా పథకం అమలు చేయాలని ఆ రైతు కోరుతున్నాడు
రైతుల పంటల పైన మేఘాలు గర్జించి ఉరుములతో మెరుపులతో కరువు తుపాను కురిసింది కరువుతో పనుదాటికి రైతులు వేసిన విత్తనాలు కొట్టుకుపోయాయి అందుకే అడుగుతున్నారు రైతులు పంటల బీమా పథకం అమలు చేయాలని

Posted Under AP
Editor