మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఉచిత శిక్షణ తరగతులు..
మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఉచిత శిక్షణ తరగతులు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమడ మండలం మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లమాడ గవర్నమెంట్ హైస్కూల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మిత్రాజ్ సిల్క్ డెవలప్మెంట్ సంస్థ….










