చంద్రబాబు కీలక సమీక్ష.. పోలీస్ స్టేషన్ల పనితీరుపై సీఎం దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేంజ్ ఐజీలు, డీఐజీలు,….










