ఎగ్జిట్ పోల్స్‌పై కేసీఆర్ ఫైర్..
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎవరికి నచ్చినట్టు ఆయా సర్వే సంస్థలు అంచనాలను వెలువరించాయి. అయితే ఈసారి బీఆర్ఎస్‌కు ఒక్క సీటు గెలుస్తుందని కొన్ని సంస్థలు, మరికొన్నైతే ఏమీ గెలవదని వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్ట్….









