నల్లమాడ: రెడ్డిపల్లి పీహెచ్‌సీలో ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం.. వ్యాధిపై విస్తృత అవగాహన
డెంగ్యూ దినోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లో డాక్టర్ k. పద్మ మణి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి పై అవగాహనకార్యక్రమం జరిగినది డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు….










