కల్యాణదుర్గంలో ఘనంగా ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం: విద్యార్థులను సత్కరించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

ప్రతిభకు పట్టాభిషేకం: కల్యాణదుర్గంలో వైభవంగా ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ‘ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం

హాజరైన ఉన్నత విద్యా వంతులు …

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన పలవురు వక్తలు …

==================================
” జ్ఞానమే అన్నింటికంటే గొప్ప సంపద… ఆ జ్ఞానాన్ని గౌరవించడమే సమాజం నేర్చుకోవాల్సిన అసలైన సంస్కారం!”
కల్యాణదుర్గం :
కష్టపడి చదివి, పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల శ్రమకు తగిన గుర్తింపు లభించింది. కల్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టెన్త్ క్లాస్‌లో టాప్-3 స్థానాల్లో నిలిచిన మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ” ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ” ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
సామాజిక సేవలో ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారు ‘ రోల్ మోడల్ : ముఖ్య అతిథులు
” ఒక విద్యార్థికి ఇచ్చే ప్రోత్సాహం… వారి ఉజ్వల భవిష్యత్తుకు వేసే బలమైన పునాది .”
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక *డీఎస్పీ రవిబాబు గా

Posted Under AP
Editor