అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్…
అనంతపురం జిల్లా, రాయదుర్గం. అనంతపురం జిల్లాలో 17 మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు అరెస్ట్ రూ. 1.34 లక్షలు నగదు, 17 చరవణులు స్వాధీనం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలోని దర్గా సమీపంలో కొంతమంది యువకులు….










