రాయదుర్గం నియోజకవర్గంలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అనంతపురం జిల్లా, రాయదుర్గం. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం పునఃప్రారంభించారు. ఈ….










