పాలిసెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి…. డిఆర్ఓ ఎ.మాలోల
అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అనంతపురం, జిల్లా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కూడా ఆ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ. మాలోల ఆదేశించారు. సోమవారం ఉదయంకలెక్టరేట్ లోని రెవెన్యూ….










