ప్రతిభావంతులకు అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి..
మార్చి 2026 లో జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో నల్లమాడ మండలంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి అయిన జి కృష్ణప్ప గారు నల్లమాడ మండలం ఎంఆర్సి నందు అభినందించారు నల్లమాడ మండలంలో మొదటి స్థానంలో నిలిచిన….










