Latest Posts

ఉరవకొండ యూటీఎఫ్ భవన్‌లో ఘనంగా మే డే: జెండా ఆవిష్కరించిన జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి

మే డే సందర్భంగా యూటీఎఫ్ భవన్ ఉరవకొండ నందు UTF జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జెండా ఆవిష్కరించిన యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంజీవ శేఖర్ జిల్లా ఆడిట్ మెంబర్ బండయ్య ఉరవకొండ వజ్రకరూరు విడపనకల్లు మండలాల నాయకులు కార్యకర్తలు లక్ష్మీనారాయణ రఘు ఉమాపతి నాగరాజు ఇస్లాం బాషా వేణు ఎర్రిస్వామి పోతప్ప శ్రీధర్ మధుబాబు మల్లికార్జున తదితరులు హాజరయ్యారు

Posted Under AP
Editor