ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి దగ్గర నూతన బోరు బావి ఏర్పాటుకు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు,Dy.M.P.D.O గారు,గ్రామ పంచాయతీ సెక్రెటరీ, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది. గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం చేపట్టారు.అలాగే ఈ కార్యక్రమంలో N.T.R. భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
లత్తవరంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు: నూతన బోరు బావికి పూజలు
