రాయదుర్గంలో ఘనంగా బక్రీద్ వేడుకలు…
అనంతపురం జిల్లా, రాయదుర్గం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ప్రత్యేక నమాజులు నిర్వహించి దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల సంక్షేమం….










