కర్నూలు జిల్లాఆలూరు అమ్మ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ అధికారి సత్యవతి …
ఆలూరు న్యూస్ – ఆలూరులోని ఆదోని రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉండే అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిని బుధవారం రోజున అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ హాస్పిటల్‌లో స్కానింగ్ మిషన్ సీజ్ చేశారు…..










