ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్..
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే,….










