భగ్గుమంటున్న జమ్మూ కాశ్మీర్..! కారణం అదేనా..?
అసెంబ్లీ ఎన్నికల వేళ- కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. భారీ ర్యాలీలను నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు…..










