తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ మూసి మూసీ ఆక్రమణలు..? రెడీగా హైడ్రా బుల్డోజర్లు..!
తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ….










