Author: Editor

AP

ఇసుక పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పథకం అమల్లోకి తెచ్చిన తరువాత రవాణా ఛార్జీల పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీని పైన అద్యయనం చేసి ధరలు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ….

AP

కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు..!

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు….

ఈ టర్మ్‌లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’..!

ఒకే దేశం. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అన్న తన ఎన్నికల హామీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ….

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఈసారి ఎంతంటే..?

వినియోగదారులకు బిగ్ షాక్. చమురు సంస్థలు గ్యాస్ ధరలు మళ్లీ పెంచాయి. సెప్టెంబర్ ఒకటో తేది వచ్చిన నేపథ్యంలో చమురు సంస్థలు గ్యాస్ ధరలపై అప్డేట్ ప్రకటించాయి.   19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి…..

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్..!

రామగుండంలో మూతపడ్డ బీ పవర్హౌస్62.5 మెగావాట్ల విద్యుత్ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్‌కో జాయింట్‌గా పవర్ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు…..

AP

భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహస్తున్నాయి. నదుల్లో వరద నీరు చేరుతోంది. సముద్రంలోకి నీరు వదులుతున్నారు. దీంతో, ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను….

AP

వాష్‌రూమ్‌ల్లో షవర్లు రిపేర్‌ చేస్తుంటే బయటపడిన హిడెన్ కెమెరాలు..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో హిడెన్ కెమెరాల బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ….

తెలంగాణలో రెడ్ అలర్ట్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించి నేపథ్యంలో.. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను….

AP

అనంతపురం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని మానిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..

అనంతపురం. 31.08.2024. అనంతపురం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని మానిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు.. ——————————————- DIPRO.I&PR.ATP..

AP

ఆత్మకూరు మండలంలోని బి.యాలేరు గ్రామ పరిధిలో రైతు ఈశ్వరయ్యకు చెందిన చీని పంటను పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..

అనంతపురం. 31.08.2024. ఆత్మకూరు మండలంలోని బి.యాలేరు గ్రామ పరిధిలో రైతు ఈశ్వరయ్యకు చెందిన చీని పంటను పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు.. ——————————————- DIPRO.I&PR.ATP..