తిరుమల సమాచారం:..

తిరుమల సమాచారం:

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

సర్వదర్శనం భక్తులకు 06-08 గంటల సమయం పడుతుంది

300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది

సర్వ దర్శనమ్ (SSD) టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,942

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,238

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.94 కోట్లు

Posted Under AP
Editor