ఆస్పరిలో గ్యాస్ కష్టాలు: ఎండను సైతం లెక్కచేయక రోడ్డెక్కిన లబ్ధిదారులు – ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదం

కర్నూలు జిల్లా ఆస్పరి లో తప్పని గ్యాస్ కష్టాలు.గ్యాస కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు దిగినలబ్ధిదారులు .గ్యాస్ కోసం మండుటెండులు లెక్క చేయని బాధితులు గ్యాస్ కోసం క్యూలైన్ లో ఉన్నారు.లబ్ధిదారులకు గ్యాస్ ఇవ్వంకుండా ఇబ్బందులు పెడుతున్న గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఓటీపీ లు చెప్పిన గ్యాస్ ఇవ్వకుండా సిబ్బంది సతాయిస్తున్నరూ.గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తో గొడవకు దిగిన లబ్ధిదారులు.

Posted Under AP
Editor