హిందూపురం మండలంలో పలుచోట్ల జరిగిన పోలింగ్ టెంకాయ పోలింగ్ తీరు..
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సరళి, ప్రత్యేక ఆచారాలు తీవ్ర ఆసక్తి రేకెత్తించాయి
