Latest Posts

నల్లమాడ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు: తప్పిన పెను ప్రమాదం, ప్రయాణికులు సురక్షితం

అదుపు తప్పిన బస్సు తప్పిన పెను ప్రమాదం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లమాడ క్రాస్ సమీపంలో ఉన్నటువంటి షాదీ మహల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది కదిరి నుండి కొత్తచెరువు కి వెళ్ళు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు పొదిల్లో కి దూసుకెల్లడం జరిగింది బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదం జరగలేదు ఈ ప్రమాదానికి గల కారణం… బస్సుకు ఎదురుగా ఒక బైకు రావడం వల్ల వాటిని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు

Posted Under AP
Editor