త్వరలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్.. దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు రాష్ట్రాలు, ఇటు ప్రజలకు……










