పల్స్ పోలియో – 2026 పోస్టర్ల ఆవిష్కరణ..
అనంతపురం జిల్లా కలెక్టరేట్ పల్స్ పోలియో – 2026 పోస్టర్ల ఆవిష్కరణ.. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో పల్స్ పోలియో – 2026 కార్యక్రమం సంబంధించిన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో….










