పల్స్ పోలియో – 2026 పోస్టర్ల ఆవిష్కరణ..

అనంతపురం జిల్లా కలెక్టరేట్

పల్స్ పోలియో – 2026 పోస్టర్ల ఆవిష్కరణ..

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో పల్స్ పోలియో – 2026 కార్యక్రమం సంబంధించిన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునరెడ్డి, రమేష్ రెడ్డి, ఆనంద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor