దొరిగల్లు పంచాయతీలో ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం: విజయవంతం చేసిన టీడీపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది!
ఈ రోజు దొరిగల్లు గ్రామంలో ధర్మవరం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్న గారి ఆదేశాల మేరకు దొరిగల్లు పంచాయతీ నందు 46 బూతు నెంబర్ (Sir) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను….










