అనంతపురం జిల్లా
యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ‘దివ్యాంగ’ థీమ్ తో ప్రత్యేక దివ్యాంగ యోగాసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి అర్చన, డిఎస్డిఓ మంజుల, బిసి సంక్షేమ శాఖ డిడి ఖుష్బూ కొఠారి, ఏపీఎస్పిడిసిఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య, డిఆర్డీఏ పిడి శైలజ, ఆయా శాఖల జిల్లా అధికారులు, అనధికారులు, వందలాది మంది దివ్యాంగులు, ప్రజలు..
ఇందులో భాగంగా యోగాసనాలు వేసి స్ఫూర్తి నింపిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, డిఆర్ఓ, తదితరులు..
