టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దవేని వెంకట యాదవ్ రాజు , తోపాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Editor