వార్ 2 లో ఎన్టీఆర్ కి జోడీ ఈమె..?

వార్ 2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన జోడీ ఎవరనేది సస్పెన్స్ గానే మిగిలింది.ఈ క్రమంలో WAR-2′ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వైరల్ అవుతోంది. ఇందులో NTR సరసన బాలీవుడ్ నటి శార్వరి నటించనున్నట్లు బి టౌన్ లో ప్రచారం జరుగుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి నుంచి ఎన్టీఆర్ షూట్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

Editor